కోతిపై దాడి చేసిన వీధికుక్కలు (వీడియో)

68చూసినవారు
సోషల్ మీడియాలో హృదయ విచారకరమైన వీడియో వైరలవుతుంది. ఈ వీడియోలో ఓ కోతి పిల్లపై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడి నుంచి కోతి తప్పించుకునేందుకు ఓ చెట్టుకు ఏర్పాటుచేసిన కంచె ఎక్కి నిస్సహాయ స్థితిలో కూర్చుంది. ప్రమాదంలో ఉన్న కోతి పిల్లను చూసి ఓ వ్యక్తి రంగంలోకి దిగాడు. అక్కడి నుంచి కుక్కలను తరిమికొట్టగానే.. కోతి పిల్ల దగ్గరికి తల్లి కోతి ధీనంగా వచ్చి తీసుకొని వెళ్లిపోయింది. ఇది ఎక్కడ, ఎప్పడు జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్