కొచ్చిన్ షిప్ యార్డు నుంచి నోటిఫికేషన్ రిలీజ్

79చూసినవారు
కొచ్చిన్ షిప్ యార్డు నుంచి నోటిఫికేషన్ రిలీజ్
కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డులో 2 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఉద్యోగానుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు మినహా మిగతా వారు రూ.300 చెల్లించి ఈనెల 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://cochinshipyard.in/ వెబ్‌సైట్‌‌ను సందర్శించవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్