అసిడిటీతో అల్లాడిపోతున్నారా?

78చూసినవారు
అసిడిటీతో అల్లాడిపోతున్నారా?
వేళకు ఆహారం తీసుకోకపోవడం, మసాలాలు, ఆల్కహాల్, స్మోక్ వంటివి అసిడిటీని కలిగిస్తాయి. నీరు తాగకపోవడం, నిద్రలేమి, వ్యాయామం చేయకపోవడం వంటివి సమస్యలను పెంచుతాయి. సోంపు నమలడం వల్ల అసిడిటీ తగ్గుతుంది. పుదీనా ఆకులు జీర్ణక్రియకు సహాయపడతాయి. వేళకు ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా కారం, మసాలాలు, నూనెతో చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. చల్లటి పాలు తాగడం వల్ల అసిడిటీ తగ్గుతుంది.

సంబంధిత పోస్ట్