సపోటాతో లాభాలు మీసొంతం

52చూసినవారు
సపోటాతో లాభాలు మీసొంతం
సపోటాలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని కాల్షియం, బోలు ఎముకల వ్యాధిని తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది చర్మంపై ముడతలు, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. సపోటాలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే సపోటా పండును ఎల్లప్పుడూ తాజాగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్