విద్యార్థి ఆత్మహత్య

62చూసినవారు
విద్యార్థి ఆత్మహత్య
మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రముఖ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలుడు ఆదివారం సాయంత్రం తన నివాసంలో శవమై కనిపించాడు. ఓ ఉపాధ్యాయుడు, కొందరు విద్యార్థులు తనను వేధిస్తున్నారని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్