స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్

81చూసినవారు
బెంగాల్ T20 లీగ్‌లో ఓ క్రికెటర్ స్టన్నింగ్ క్యాచ్ పట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెదినిపూర్ విజార్డ్స్ బ్యాటర్ దీపక్ లాంగాన్ వైపు భారీ షాట్ ఆడారు. దీనిని బౌండరీ వద్ద హౌరా వారియర్స్ ఫీల్డర్ అభిషేక్ దాస్ అద్భుతంగా పట్టారు. ఒంటిచేత్తో సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి అందుకున్నారు. ఇది చూసిన బ్యాటర్, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. 'క్యాచ్ ఆఫ్ ద ఇయర్' అంటూ పొగుడుతున్నారు.

సంబంధిత పోస్ట్