భారత్ లో అలాంటి విధానం రావాలి: శామ్ పిట్రోడా

56చూసినవారు
భారత్ లో అలాంటి విధానం రావాలి: శామ్ పిట్రోడా
భారత్ లో 10 బిలియన్లు విలువ చేసి ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే, అతని పిల్లలకు ఆ 10 బిలియన్లు వస్తాయి, ప్రజలకు ఏమీ లభించదు. కాబట్టి ఈ తరహా అంశాలపై ప్రజలు చర్చించాలని, సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు కేవలం సంపన్నుల ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం చర్చించాలి అని శామ్ పిట్రోడా అన్నారు. సంపద పంపిణీ మెరుగ్గా ఉండేలా కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని రూపొందిస్తుందని పిట్రోడా వెల్లడించారు.

సంబంధిత పోస్ట్