మరికొన్ని రోజులు అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్

73చూసినవారు
మరికొన్ని రోజులు అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరికొన్ని రోజులు అంతరిక్షంలోనే ఉండనున్నారు. స్టార్‌లైనర్ వ్యోమనౌక టెస్ట్ ఫ్లైట్ భూమికి తిరిగి రావడంపై అనిశ్చితి నెలకొంది. స్టార్‌లైనర్ మిషన్‌ను 90 రోజులకు పొడిగించడానికి US స్పేస్ ఏజెన్సీ NASA చూస్తోంది. ఈ విషయాన్ని NASA కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ వెల్లడించారు. వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చే వ్యోమనౌక సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్