బంతిపూల సాగులో మేలైన యాజమాన్యం

903చూసినవారు
బంతిపూల సాగులో మేలైన యాజమాన్యం
సమయానుకూలంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లైతే బంతిపూల సాగుతో మో మంచమంచి లాభాలు ఆర్జించ‌వ‌చ్చ‌ని వ్య‌వ‌సాయ నిపుణులు చెబుతున్నారు. బంతి పూల తోట‌ను పొగాకు లద్దెపురుగు, శనగ పచ్చపురుగు, నులిపురుగు, నల్లి, తామర పురుగు, పేనుబంక వంటివి ఆశిస్తాయి. వీటికి తోడు మొగ్గకుళ్లు, వేరుకుళ్లు తెగుళ్లు సోకుతాయి. కాబట్టి, సకాలంలో వీటి ఉనికిని గమనించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

సంబంధిత పోస్ట్