అలాంటి వారికి సపోర్ట్ చేయండి.. వెనక్కి లాగొద్దు

1057చూసినవారు
అలాంటి వారికి సపోర్ట్ చేయండి.. వెనక్కి లాగొద్దు
రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపాసన.. కోలీవుడ్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేసింది. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది సిఎంగా సేవ చేశారని, ఇప్పుడు హీరో విజయ్ సమాజానికి సేవ చేయాలనుకోవడం మంచి విషయం అని అన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలనుకునే లీడర్‌ ఎవరున్నా సపోర్ట్ చేయాలి కానీ, వారిని వెనక్కి లాగొద్దని తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్