BRS పార్లమెంటరీ పార్టీ నేతగా సురేశ్‌రెడ్డి నియామకం

55చూసినవారు
BRS పార్లమెంటరీ పార్టీ నేతగా సురేశ్‌రెడ్డి నియామకం
BRS పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో పక్షనేతగా కేఆర్‌ సురేశ్‌రెడ్డి నియామకమయ్యారు. పార్టీ పక్షనేతగా సురేశ్‌రెడ్డిని మాజీసీఎం కేసీఆర్‌ నియమించారు. కె. కేశవరావు స్థానంలో కేఆర్‌ సురేశ్‌ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాజ్యసభ, లోక్‌సభ సెక్రటరీ జనరల్స్‌కు కేసీఆర్‌ లేఖలు రాశారు.

సంబంధిత పోస్ట్