భువనగిరి: కల్వర్టును ఢీకొని పల్టీలు కొట్టిన లారీ

61చూసినవారు
భువనగిరి: కల్వర్టును ఢీకొని పల్టీలు కొట్టిన లారీ
భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని గజ్వేల్-భువనగిరి జాతీయ రహదారి ములకలపల్లి  శివారులో సోమవారం ఉదయం కల్వర్టును లారీ ఢీకొట్టింది. పల్టీలు కొట్టి కెనాల్లో పడిపోయింది.జ్వేల్ - భువనగిరి వైపు వెళ్తున్న లారీ అతివేగంగా రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్