టైరు పేలి టమాటా లోడు వాహనం బోల్తా

61చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్గేట్ వద్ద రాత్రి టైరు పేలి వాహనం బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు టమాటా లోడుతో వెళ్తున్న వాహనం టైర్ పేలడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. నడి రోడ్డులో వాహనం బోల్తా పడటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సంబంధిత పోస్ట్