బైక్‌ని ఢీకొట్టిన కాంగ్రెస్ ప్రచార వాహనం

69చూసినవారు
భువనగిరిలో ఓ బైక్ ని కాంగ్రెస్ ప్రచార వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం వాహనం బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్