చెత్త బుట్టలు పంపిణీ

456చూసినవారు
చెత్త బుట్టలు పంపిణీ
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, కార్యదర్శి చేతులు మీదుగా తడి పొడి చెత్త బుట్టలను పంపిణీ చెయ్యడం జరిగింది. ప్రతి ఒక్కరు చెత్త బట్టలను ఉపయోగించాలని. ట్రాక్టర్ ఇంటి వద్దకు వచ్చినపుడు తడి,పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని ఈ సందర్బంగా అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్