ముళ్ల పొదల్లో శిశువు

21810చూసినవారు
ముళ్ల పొదల్లో శిశువు
సూర్యాపేట మఠంపల్లి మండలం సుల్తాన్ పురం తండాలో బుధవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. మట్టపల్లి పునరావాస కేంద్రంలో ముళ్ల పొదల్లో పసిపాపను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అటుగా వెళుతున్న వ్యక్తులకు పాప ఏడుపు వినపడడంతో బయటకి తీశారు. వెంటనే అధికారులకు, 108కి సమాచారం అందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్