నల్గొండలో బిజెపి గెలుపు ఖాయం

584చూసినవారు
కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలకు నల్లగొండ జిల్లా అడ్డగా మారిందని నల్గొండ బిజెపి ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి విమర్శించారు. హుజూర్ నగర్ లో బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు భాగ్యరెడ్డితో కలిసి నల్గొండ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచార వాహనాలను గురువారం ప్రారంభించారు వారు మాట్లాడుతూ. దేశం ప్రగతిపథంలో నడవాలంటే ప్రధాని మోడీ మళ్ళీ రావాలని అన్నారు. నల్లగొండలో బిజెపి గెలుపు ఖాయమని అన్నారు

సంబంధిత పోస్ట్