గుట్కా ప్యాకెట్లు పట్టివేత

1682చూసినవారు
గుట్కా ప్యాకెట్లు పట్టివేత
నేరేడుచర్ల పట్టణంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లుతో పాటు అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకున్నట్లు ఎస్సై యాదవేంద్రరెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండకు చెందిన ఆలంపల్లి సతీష్ ఆటోలో గుట్కా ప్యాకెట్లు, మద్యం బాటిల్ లు తీసుకువచ్చి నేరేడుచర్ల చెందిన ఆత్కూరి సుబ్బారావు ఇంట్లో దిగుమతులు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి నిర్వహించామని, 56 వేల విలువగల నాలుగు గుట్కా బ్యాగ్ తో పాటు 17 వేల మద్యం పట్టుబడిందిన్నానరు. విరి ఇద్దరితో పాటు ఆటోడ్రైవర్ బండిమీద స్వామి లపై కేసు నమోదు చేసి గుట్కా.ప్యాకెట్లు, మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్