హలో మాల.. చలో హైదరాబాద్ మాల సింహ గర్జన కు హుజూర్ నగర్ నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్, కన్వీనర్ దగ్గుపాటి బాబురావు అధ్యక్షతన ఆదివారం నియోజకవర్గం నుండి 125 వాహనాల్లో మాలలు తరలి వెళ్లారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని కోరారు.