హుజూర్ నగర్ పట్టణంలోని ఒక టీ స్టాల్ లో మంత్రుల సందడి

66చూసినవారు
హుజూర్నగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లు హాజరయ్యారు. కాగా స్థానిక బస్టాండ్ సెంటర్ లో అందరూ కలిసి సరదాగా టీ తాగారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, ఆర్డీవో శ్రీనివాసులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్