భక్తులతో కిటకిటలాడుతున్న మేళ్లచెరువు శివాలయం

71చూసినవారు
శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా మేళ్లచెరువు మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి వారి దేవాలయంలో వేకువజాము నుండి భక్తులు బార్లు తీరారు. స్వామివారికి వేకుజామున అభిషేకములు, అర్చన, విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి గుజ్జుల కొండారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్