ట్రాక్టర్ తిరిగబడి వ్యక్తి మృతి

55చూసినవారు
ట్రాక్టర్ తిరిగబడి వ్యక్తి మృతి
ట్రాక్టర్ తిరగబడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన హుజూర్నగర్ లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై ముత్తయ్య తెలిపిన వివరాలు మేరకు మగ్ధుమ్ నగర్ కి చెందిన జడ నాగయ్య చెరువు నుండి వ్యవసాయ పొలానికి మట్టి తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిన్న కుమారుడు భాను ప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్