మహిళ బిల్లు బిజెపి ఘనత

54చూసినవారు
మహిళ బిల్లు బిజెపి ఘనత
రాజకీయంగా మహిళలు ఎదగాలని చట్టసభలో వారి భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంలో బీజేపీ పార్లమెంట్‌లో మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందించిందని ఇది మహిళలందరు గర్వించదగిన విషయమని బీజేపీ హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షరాలు అన్నారు. శనివారం నల్గొండలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని బీజేపీ అభ్యర్థిని గెలుపించుకుందామన్నారు.

సంబంధిత పోస్ట్