ఆదిరెడ్డి ఆశయాలను సాధించాలి

56చూసినవారు
ఆదిరెడ్డి ఆశయాలను సాధించాలి
సిపిఎం నాయకులు ఆదిరెడ్డి ఆశయాలను సాధించాలని నడిగూడెం మండలం సిపిఎం కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం సిపిఎం కార్యాలయంలో నాయకులు మునగాల పరగణ సిపిఎం నాయకులు ముదిరెడ్డి ఆదిరెడ్డి వర్ధంతి నిర్వహించి మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఆదిరెడ్డి పేదల కోసం ఎర్రజెండా బట్టి చేసిన పోరాటాలను స్మరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాసు, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్