అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం

68చూసినవారు
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం
మునగాల మండలం జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు గురువారం అతి త్వరితంగా జరుగుతున్నాయి. ఈ పనులను కాంట్రాక్టర్ వెంపటి భీష్మరావు, పాఠశాల చైర్మన్ నాగమణి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వైస్ చంద్రజ్యోతి, ఒక్కంతుల భరత్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్