70 ఏళ్లు గా సైకిల్ తొక్కుతూ ఆదర్శంగా పెయింటర్ బాబు

51చూసినవారు
70 ఏళ్లు గా సైకిల్ తొక్కుతూ ఆదర్శంగా పెయింటర్ బాబు
కోదాడ పట్టణానికి చెందిన పెయింటర్ షేక్ బాబు 70 ఏళ్ల వయస్సులో సైకిల్ తొక్కుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం పెయింటర్ బాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సతీష్ బాబు గౌరవ సలహాదారులు ఎస్ఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్