ఉచిత స్వర్ణప్రాసన మందు పంపిణీ

55చూసినవారు
ఉచిత స్వర్ణప్రాసన మందు పంపిణీ
కోదాడ వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పిల్లలకు సోమవారం ఉచిత స్వర్ణప్రాసన మందు పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ సురేష్ జకోటియా హా స్పటల్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లుసురేష్ జకోటియా, వంగవీటి భరత్ చంద్ర, గడ్డం లక్ష్మీప్రసన్న, వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు ఇమ్మడి అనంత చక్రవర్తి, ఓరుగంటి నిఖిల్, రాయిపు వెంకటనారాయణ, జిల్లా లక్ష్మీ నరసయ్య, జగిని ప్రసాద్, గురుమూర్తిపాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్