టిఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

56చూసినవారు
టిఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి
కోదాడ పట్టణంలో గాంధీ జయంతి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల, ఆర్యవైశ్య సంఘాల, పలు సామాజిక సంస్థల, ప్రభుత్వ కార్యాలయాల, రాజకీయ పక్షాల, సత్యమేవ జయతే సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సత్యమేవ జయతే సేవా సంస్థ వ్యవస్థాపకులు నాదెళ్ల బాలకృష్ణ, యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యదర్శి ఎం నాగేశ్వరరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్