తెలంగాణ సాహితీ సంస్థ కవితల పోటీ కరపత్రం ఆవిష్కరణ

72చూసినవారు
తెలంగాణ సాహితీ సంస్థ కవితల పోటీ కరపత్రం ఆవిష్కరణ
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని డిగ్రీ మరియు పి.జి కళాశాల విద్యార్థులకు కవితల పోటీ కరపత్రంను మంగళవారం కోదాడ లోని త్రివేణి, సుగుణ, యస్ వి, వైవిరెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లు ఆవిష్కరణ చేసారు. అంశం: సునిశిత ప్రేమ భావన, స్నేహం, తల్లిదండ్రుల అనురాగం, ప్రకృతి వర్ణన, ఇతర సామాజిక అంశాలు. వీటిలో ఏదైనా ఒక అంశం మీద రాసి telanganasahithinlg2024@gmail. com కు ఈ నెల 20వ తేదీ వరకు పంపగలరని అన్నారు.

సంబంధిత పోస్ట్