అయ్యప్ప స్వాముల దీక్షలు విజయవంతం కావాలని బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ అన్నారు. గురువారం కోదాడ పట్టణం లోని గాలి రమేశ్ నాయుడు అన్నదాన సన్ని దానం లో అన్నదాతగా హాజరై అన్నదానం ప్రారంభించారు. అన్న దానాలు ఆధ్యాత్మిక కు, ఆరోగ్యానికి ప్రతీకలు అన్నారు. ఈ కార్యక్రమం లో నిర్వహకులు గాలి శ్రీనివాస్ నాయుడు, స్వాములు వున్నారు.