సమాజం లో సంక్షోభాన్ని అంతం మొందించడానికి బుద్ది జీవులు గా మనం పోరాటాలు చేయాలని ప్రొఫెసర్ ఖాసీం అన్నారు. ఆదివారం కోదాడ లో పీడీఎస్యు అర్ధ శతాబ్ది ఉత్సవాల సందర్బంగా నిర్వహించిన కేఆర్ ఆర్ పీడీఎస్యూ పూర్వ విద్యార్దుల సమ్మేలనం లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచం చరిత్రలను అధ్యాయనం చేస్తేనే యువత చైతన్యవంతులు అవుతారన్నారు. ఈ సమావేశం లో కవి రచయిత జూలూరు గౌరి శంకర్, రాయపూడి చిన్ని ఉన్నారు.