కోదాడ: వికలాంగుల సంక్షేమ శాఖను వేరు చేయాలి

50చూసినవారు
వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి వేరు చేయాలని భారత వికలాంగుల హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మోతె మండలం బురకచర్లలో వికలాంగులతో కలిసి మెడపై కత్తి పెట్టుకొని వినూత్న నిరసన నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నేరం వికలాంగుల శాఖను వేరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నరసయ్య, ఈదయ్య బాబు, శేఖర్ రెడ్డి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్