కోదాడ: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి ఉత్తమ్

84చూసినవారు
రాష్ట్రంలో ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ గత పది ఏళ్లలో చేయలేని అభివృద్ధిని చేసి చూపించిందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని 22 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్