సూర్యాపేట జిల్లా మోతె మండలం రవిపహాడ్ గ్రామంలో ఎటర్న్ సీడ్స్ కంపనీ వారు కోడి సైదులు పొలంలో గురువారం రైతు ప్రదర్శనం క్షేత్రం ఏర్పాటు చేశారు. తాను సాగుచేసిన నయనతార అనే మిర్చి రకాన్ని సుమారు నాలుగు వందల మంది రైతులు మిర్చి పంటను వివిధ గ్రామాల నుండి వచ్చి తిలకించారు.