మునగాల: సైన్సు అభ్యర్థులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి

61చూసినవారు
మునగాల: సైన్సు అభ్యర్థులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి
మునగాల మండలం జగన్నాధపురం పాఠశాలలో పనిచేస్తున్న ఎస్. జి. టి. ఉపాధ్యాయుడు మంగళవారం వి. భరత్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. టెట్ లో బయో, ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకు గణితం సబ్జెక్టు ఉండటం వలన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కావున ప్రభుత్వం అర్థం చేసుకొని సైన్సు అభ్యర్థులకు ప్రత్యేక పేపర్ 2 నిర్వహించాలని ప్రభుత్వానికి, విద్యాశాఖకు తమ విజ్ఞప్తిని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్