కోదాడ డిపోలో ప్రగతి చక్ర అవార్డులు ప్రధానం

552చూసినవారు
కోదాడ డిపోలో ప్రగతి చక్ర అవార్డులు ప్రధానం
కోదాడ ఆర్టీసీ డిపోను లాభాల బాటలో నడిచేందుకు కృషి చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు అభినందనీయులని ఉమ్మడి నల్గొండ జిల్లా రీజినల్ మేనేజర్ ఎస్ శ్రీదేవి అన్నారు. శనివారం కోదాడ డిపోలో మార్చి నెలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్, కండక్టర్లకు ప్రగతి చక్ర అవార్డులను ప్రధానం చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీహర్ష, అసిస్టెంట్ మేనేజర్ నాగశ్రీ, ఏంఎఫ్ రాజేష్, డ్రైవర్లు, కండక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్