క్రికెట్ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం

1562చూసినవారు
క్రికెట్ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల విజేతలకు క్రికెట్ నిర్వహణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం మండల ఎంపీపీ ఎలక బిందు నరేందర్ రెడ్డి, లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ సారిక చిన్న రామయ్య లు, బహుమతుల ప్రదానోత్సవం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్