కోదాడ పట్టణంలో బతుకమ్మ సంబురాలకు వర్షం అడ్డంకి గా మారింది. ఉదయం నుండి ఉక్క గా ఉన్న వాతావరణం ఒక్క సారిగా మారి పోయింది. గాలి దూమారం తో మొదలై, ఆకాశం మేఘా వృతమై ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. బతుకమ్మలు సిద్ధం చేసుకొని ఆట. పాట కు వెళ్లుదమనుకునే సమయం లో వర్షం మొద లవ్వడం తో మహిళలు నిరుత్సాహనికి గురయ్యారు. విధ్యుత్ సరఫరా లో సహితం అంత రాయం కలిగింది.