కోదాడలో కురుస్తున్న చిరుజల్లులు

81చూసినవారు
కోదాడ పట్టణంలో శనివారం అరుదైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు చిరుజల్లు కురుస్తూనే మరోవైపు పొడి ఎండ ఉన్నది. కొద్దిసేపు చిరుజల్లులు కురిసి ఆగిపోయాయి. ఎండ మాత్రం తీక్షణంగా కొనసాగింది. పురోహితులు మాత్రం మహిషాసురుని దహనం తరువాత వర్షపు చినుకులతో నేల పులకిస్తుందని వారు అభిప్రాయాలు వ్యక్తం చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్