డిప్యూటీ తహసిల్దార్ బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ

585చూసినవారు
డిప్యూటీ తహసిల్దార్ బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ
మునగాల మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం డిప్యూటీ తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు. బండారు సత్యనారాయణ, మఠంపల్లి రెవెన్యూ కార్యాలయం నందు డిప్యూటీ తహసిల్దార్ గా పని చేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా మునగాల డిప్యూటీ తహసిల్దార్ గా బదిలీ కాగా వారు స్థానిక కార్యాలయం నందు పదవీ బాధ్యతలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్