సిగరెట్ ఇవ్వలేదని కారుకు నిప్పంటించిన మహిళ(వీడియో)

2235చూసినవారు
మనిషికి కోపం వస్తే మంచి చెడు విచక్షణ కోల్పోయి ఎంతటి దారుణానికైనా సిద్దపడుతారు. ఇప్పుడు అలాంటి ఘటనే ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో జరిగింది. ఒక వ్యక్తి పెట్రోల్ బంకులో కారులో పెట్రోల్ నింపుతుండగా ఓ మహిళ అతని వద్దకు వచ్చి సిగరెట్ కావాలని అడిగింది. ఆ వ్యక్తి సిగరెట్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో కోపానికి లోనైనా ఆ మహిళ కారుకు నిప్పటించింది. దీనికి సంబంధించిన వీడియో @PicturesFolder పేరుతో X ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్