గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని పంట నష్టాన్ని అందించాలని మాజీ సర్పంచ్, బీఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు ప్రభుతాన్ని డిమాండ్ చేసారు. గురువారం కూచిపూడిలో కోదాడ మండల వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పంటల తో పాటు నీట మునిగి కొట్టుకుపోయిన విధ్యుత్ మోటార్లను కూడా అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఇఓ మహేష్ , చంద్రయ్య లింగరావు ఉన్నారు.