కోదాడ బస్టాండులో మంగళవారం ఉదయం చోరీ జరిగింది. కుమారునికి ల్యాబ్ టాబ్ కొనేందు రూ. 40 వేల నగదుతో కోదాడలో ఖమ్మం స్టేజి వద్ద బస్సు ఎక్కేందుకు ఎదురు చూస్తున్న క్రమంలో తన వెనుక జేబులో ఉన్న నగదును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీంతో టౌన్ సిఐ రాముకి బాలాజీనగర్ వాసి బాధితుడు శివదాసు ఫిర్యాదు చేశాడు.