మునగాల మండలం జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా గత ఆరు సంవత్సరాలుగా పనిచేసిన ఎం రామ్మోహన్రావు బదిలీపై నూతనకల్ మండలం ప్రాథమిక ఉన్నత పాఠశాల యడ్లవల్లి ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులు వారికి సన్మానం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపినారు.