నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ తాజా సమాచారం

69చూసినవారు
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ తాజా సమాచారం
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసివేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589. 70 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312. 0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311. 7462 టీఎంసీలుగా ఉంది. ఔట్ ఫ్లో: 44, 870 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో: 37, 953 క్యూసెక్కులుగా ఉందని శనివారం అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్