ఉమ్మడి నల్గొండలో మోతాదుకు మించి 'ఫ్లోరైడ్'..

53చూసినవారు
ఉమ్మడి నల్గొండలో మోతాదుకు మించి 'ఫ్లోరైడ్'..
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోని 73 మండలాలకు గానూ 23 మండలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నార్కట్ పల్లి, మర్రిగూడ మండలాల్లో 5 పీపీఎం కంటే ఎక్కువగా, చింతపల్లి, మునుగోడు, నారాయణపురం, చిట్యాల, కట్టంగూర్, కేతపల్లి, కనగల్, డిండి, దేవరకొండ, నాంపల్లి, గుర్రంపోడు, చండూరు, నల్లగొండ తదితర మండలాల్లో ఐదు పీపీఎం కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది.

సంబంధిత పోస్ట్