నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

68చూసినవారు
నల్గొండ పట్టణ సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పానగల్ కొత్త ఫ్లై ఓవర్ పైన దట్టమైన పొగమంచు కారణంగా ఆగి ఉన్న కంటైనర్ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ క్యాబిన్ నుజ్జునుజ్జు అయింది. క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్