హత్య కేసును ఛేదించిన పోలీసులు

1053చూసినవారు
హత్య కేసును ఛేదించిన పోలీసులు
దామరచర్ల మండలంలోని ఓ తండాలో ఈ నెల 14న జరిగిన హత్యాచార కేసును ఛేదించినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. తండాకు చెందిన యువతిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి.. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించారని డీఎస్పీ వెల్లడించారు. నిందితులకు రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్