రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు

12354చూసినవారు
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం మాదారం జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అర్వపల్లి నుంచి నకిరేకల్ వస్తున్న కారు మాదారం పెట్రోల్ బంక్ దగ్గర రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్