శ్రీ వేదాంత భజన మందిరంలో పంచాంగ శ్రవణం

77చూసినవారు
శ్రీ వేదాంత భజన మందిరంలో పంచాంగ శ్రవణం
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్ లో గల శ్రీ వేదాంత భజన మందిరం మంగళవారం శ్రీ సీతా రామ కల్యాణ సహిత వసంత నవరాత్రోత్సవము ఉగాది సందర్భముగా సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన మందిరం పై వేద పండితులు మంత్రమూర్తి శంకర మూర్తి ఆధ్వర్యంలో భక్తులకు పంచాంగ శ్రవణం వినిపించారు.

సంబంధిత పోస్ట్